Surprise Me!

Gold Price Today: పోటీ పడి పెరుగుతోన్న బంగారం, వెండి ధరలు..! | Oneindia Telugu

2025-09-27 97 Dailymotion

Gold Price Today. Gold prices are soaring. The common man is getting scared due to the increasing price of gold day by day. It is thought that it is difficult to buy gold. The price of gold has recently increased once again. 10 grams of 24 carat gold has increased by Rs. 600 today. Currently, the price of 10 grams of 24 carat gold has reached Rs. 1,14,880. Gold has increased by more than 1000 in the last two days. The price of 10 grams of 22 carat gold continues to be at Rs. 1,05,300.
బంగారం ధరలు దూసుకెళ్తోన్నాయి. రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరతో సామాన్యులు భయపడి పోతున్నారు. పుత్తడిని కొనుగోలు చేయడం కష్టమని భావిస్తున్నారు. తాజాగా పసిడి ధర మరోసారి పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఈ రోజు రూ.600 పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,14,880 కు చేరింది. బంగారం గత రెండు రోజుల్లో 1000కి పైగా పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,05,300 వద్ద కొనసాగుతోంది.
#goldprice
#goldrate
#goldpricetoday

Also Read

మరోసారి తగ్గిన బంగారం ధరలు.. శుక్రవారం గ్రాము ధర ఎంతంటే..? :: https://telugu.oneindia.com/news/business/gold-rates-in-september-26th-2025-453465.html?ref=DMDesc

రూ. 9,300 తగ్గిన బంగారం..గురువారం 10 గ్రాముల ధర ఎంతో తెలుసా..? :: https://telugu.oneindia.com/news/business/gold-rates-in-september-25th-2025-453347.html?ref=DMDesc

బంగారంతో నేశారు: శ్రీనివాసుడికి రూ.కోట్ల విలువ చేసే అపురూప కానుక :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/exquisite-donation-rs-3-86-crore-gold-yagnopaveetam-presented-to-tirumala-temple-453343.html?ref=DMDesc

Buy Now on CodeCanyon